రాజమండ్రిలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్‌కు ప్రోత్సాహం

603చూసినవారు
రాజమండ్రిలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్‌కు ప్రోత్సాహం
రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) పై రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయంలో PMDS విధానం ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ఈ పద్ధతి ద్వారా నేలలోని సహజ తేమను సమర్థంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్