RJY: 'మహిళలకు రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి'

562చూసినవారు
ఏబీఎన్ ఛానల్ రాధాకృష్ణ రాష్ట్ర మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి హెచ్చరించారు. బుధవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ చెప్పిన 'మావిగన్' రాజధానిని పక్కదారి పట్టించాలని రాధాకృష్ణ రాష్ట్ర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వెంటనే ఆయన మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్