పులి సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు

379చూసినవారు
పులి సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు
పులి సంచరించే ప్రాంతాల్లో అటవీ శాఖ ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపిన వివరాల ప్రకారం, పులి కదలికలపై డ్రోన్ టెక్నాలజీతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. పూణే నుంచి ప్రత్యేక జీవరక్షణ, మత్తు ఇంజెక్షన్ నిపుణుల బృందం జిల్లాకు వస్తోంది. పులి సంచరించే ఐదు కిలోమీటర్ల పరిధిలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు. ఈ సెలవుల అమలుపై ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్