రాజమండ్రిలో సర్వే కోర్సు శిక్షణ ప్రారంభం

653చూసినవారు
రాజమండ్రిలో సర్వే కోర్సు శిక్షణ ప్రారంభం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టరేట్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు శిక్షణా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ శిక్షణలో చైన్, కంపాస్, ప్లాన్ టేబుల్ సర్వేలు, లెవెలింగ్, థియోడోలైట్, టోటల్ స్టేషన్ వంటి సర్వే పరికరాలతో ప్రాక్టికల్స్ తో పాటు థియరీ క్లాసులు కూడా ఉంటాయని ట్రైనర్ జయలక్ష్మి తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్