రోజాపై స్వరూప రాణి ఫైర్: కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి నీది కాదు

239చూసినవారు
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ ఘంటా స్వరూప రాణి, వైఎస్ఆర్సిపి పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గురువారం రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ లేదా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి రోజాకు లేదని అన్నారు. మహిళలపై దాడులను కూటమి ప్రభుత్వం సహించబోదని, గత పాలనలో ఎవరు దాడులను ప్రోత్సహించారో ఆమె ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్