రైతు సుభిక్షంగా ఉన్నపుడే దేశం సంతోషంగా ఉంటుంది

1057చూసినవారు
రైతు సుభిక్షంగా ఉన్నపుడే దేశం సంతోషంగా ఉంటుంది
ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు ముళ్ళపూడి దొరజీ చౌదరి సోమవారం తన వ్యవసాయ క్షేత్రంలో వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టపడి పంట పండించే రైతులకే భగవంతుడి సహకారం ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్