రెండు చుక్కలు – నిండు జీవితానికి రక్ష: ఎమ్మెల్యే

999చూసినవారు
రెండు చుక్కలు – నిండు జీవితానికి రక్ష: ఎమ్మెల్యే
రాజమండ్రిలోని వి. ఎల్ పురం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ఒక పోలియో చుక్క జీవితాంతం వికలాంగత్వం నుంచి కాపాడుతుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్