చిన్నారుల ఆరోగ్యానికి రెండు చుక్కలు

914చూసినవారు
చిన్నారుల ఆరోగ్యానికి రెండు చుక్కలు
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదివారం సాటిలైట్ సిటీ హై స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసమే పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టబడిందని, 0-5 సంవత్సరాల వయస్సు గల వారందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్