వి ఫర్ పీపుల్ ట్రస్ట్‌కు భారత జాతి ఉత్తమ సేవారత్న అవార్డు
రాజమండ్రికి చెందిన వి ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ (ఎన్.జీ.ఓ) పేదలు, అభాగ్యులకు అందిస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా, తిరుపతికి చెందిన శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ సన్నీకి ప్రతిష్టాత్మకమైన భారత జాతి ఉత్తమ సేవారత్న అవార్డును జనవరి 31, 2026న అందజేశారు. ఈ సందర్భంగా అతిరథ మహారథుల చేతుల మీదుగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ గౌరవం తమ ట్రస్ట్ సభ్యులు, సహకారుల సేవాభావానికి దక్కిన గుర్తింపు అని డాక్టర్ సన్నీ సంతోషం వ్యక్తం చేశారు.