ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

422చూసినవారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గురువారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రజలకు మరింత సమర్థవంతంగా పౌర సేవలను అందించడంపై వివిధ శాఖల పనితీరును సీఎస్ సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ సూచించారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి ఇన్‌ఛార్జ్ కలెక్టర్, డీఆర్వో ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్