బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా నిలబడతాం

861చూసినవారు
బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా నిలబడతాం
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బుధవారం రాజమండ్రిలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ, బ్రాహ్మణుల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్రాహ్మణ సమాజానికి ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేస్తామని, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్