రాజమండ్రి లో అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు.

175చూసినవారు
రాజమండ్రి లో అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకల్లో భాగంగా, ఉమ్మడి జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం పలుకు పాఠశాల పిల్లలకు పుస్తకాలు, ప్రోటీన్ ఫుడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గీతా ఫిల్మ్స్ మేనేజర్ గీతా వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్టేట్ జాయింట్ సెక్రెటరీ సుతాపల్లి రమేష్, జిల్లా సెక్రెటరీ స్టైలిష్ పవన్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్