ఏపీ డ్వాక్రా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పై సంస్కరణలు చేపట్టాలి

1250చూసినవారు
ఏపీ డ్వాక్రా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల పనితీరు, సమస్యలు, మహిళా సాధికారత, సెర్ప్ మెప్మా ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష చేసి సంస్కరణలు చేపట్టాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన PGRS, రెవెన్యూ క్లినిక్ లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ కృష్ణంరాజు, కో కన్వీనర్ యానాపు ఏసు, బండి ప్రసాద్, సూర్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్