బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందిడులు అరెస్ట్

868చూసినవారు
రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీసులు బైక్ దొంగతనాలు చేస్తున్న పి. సీతారామలింగేశ్వర రావు అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. గురువారం నార్త్ జోన్ DSP శ్రీకాంత్, CI బాజీ లాల్ తెలిపిన వివరాల ప్రకారం, పిఠాపురం నుంచి రాజమండ్రి వచ్చి దొంగతనాలు చేస్తున్న నిందితుడి వద్ద నుంచి రూ. 23 లక్షల విలువైన 28 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్