చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్న బీజేపీ నేతలు

1చూసినవారు
చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్న బీజేపీ నేతలు
రాజమండ్రి రూరల్ కాతేరులో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్ముల దత్తు చేనేత కార్మికులను సందర్శించి, వారి సమస్యలు, జీవన పరిస్థితులు, వృత్తిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చేనేత రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఖాదీ సంతను సందర్శించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్