మురసు తుఫాను బీభత్సం: జలమయమైన రహదారులు

8చూసినవారు
మురసు తుఫాను బీభత్సం: జలమయమైన రహదారులు
మురసు తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాజమండ్రి రూరల్ మరియు కడియం మండలాల్లోని గ్రామాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, నర్సరీలు మరియు పూల తోటల్లో నీరు నిలిచిపోవడంతో పంట నష్టం వాటిల్లిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ముసురు కొనసాగుతున్నప్పటికీ, అభ్యర్థులు వర్షాన్ని లెక్కచేయకుండా ప్రచారం కొనసాగిస్తుండటం గమనార్హం.

సంబంధిత పోస్ట్