బాధ్యతాయుత జర్నలిజంతో ప్రజాస్వామ్యానికి బలం

412చూసినవారు
బాధ్యతాయుత జర్నలిజంతో ప్రజాస్వామ్యానికి బలం
గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ మాట్లాడుతూ, సమాజంలో ప్రజాభిప్రాయ నిర్మాణం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రభుత్వ – ప్రజల మధ్య అనుసంధానంగా మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియా సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తిగా పనిచేస్తుందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్