ధవళేశ్వరం లక్ష్మీ జనార్ధన స్వామి కళ్యాణ రథోత్సవం: భక్తుల కోలాహలం

504చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరంలో గురువారం శ్రీ శ్రీశ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి కళ్యాణ రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పురాతన ఆలయంలో జరిగిన ఈ రథయాత్రలో స్థానికులు, యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నట్లు సీఐ గణేష్ తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్