పూజ్య బాపు ఉపాధి హామీ పథకం కార్మికులకు పింఛన్ల పంపిణీ

701చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పూజ్య బాపు ఉపాధి హామీ పథకం కార్మికులకు టీడీపీ వైద్య విభాగం నాయకులు డాక్టర్ గోరంట్ల రవి, రామ్ కిరణ్ పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని పెంచి, సీఎం చంద్రబాబు తన హామీని నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్