ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

300చూసినవారు
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. బుధవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే ప్రజల నుంచి సంక్షేమ పథకాలు, సీసీ రోడ్లు, త్రాగు నీటి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :