మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల

374చూసినవారు
మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్