టీడీపీ స్థాపనతో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఎన్టీఆర్

393చూసినవారు
టీడీపీ స్థాపనతో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఎన్టీఆర్
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదివారం రాజమండ్రి రూరల్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యావంతులకు ఎన్టీఆర్ పెద్ద పీట వేశారని, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచి అనేకమంది కొత్తవారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్