క్యాన్సర్‌ పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి: ఎమ్మెల్యే

711చూసినవారు
క్యాన్సర్‌ పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి: ఎమ్మెల్యే
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలోని SKVT ఇంగ్లీషు మీడియం స్కూల్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ పై అవగాహన కల్పించే పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ, ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని ఆయన ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్