రాజమండ్రి లో" ప్రజాదర్బార్ "కార్యక్రమం.

11చూసినవారు
రాజమండ్రి లో" ప్రజాదర్బార్ "కార్యక్రమం.
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను స్వీకరించి, అధికారులతో చర్చించి పరిష్కారానికి ఆదేశించారు. అనంతరం సాటిలైట్ సిటీ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, అభివృద్ధికి రూ. 50,000 విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్