సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

616చూసినవారు
సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని నూరుశాతం విజయవంతం చేయాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 'సర్' కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలో తేడాలు రాకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్