క్రీడలకు అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే గోరంట్ల

1052చూసినవారు
క్రీడలకు అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే గోరంట్ల
కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు బి. ఆర్. ఏ జి. ఎం. ఆర్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణం నందు క్రీడా మైదానం అభివృద్ధికి ఎమ్మెల్యే తన సొంత నిధులు నుంచి రూ. లక్ష ప్రిన్సిపల్ ఏ. మురళికి అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, కూటమి నేతలు పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్