నర్సరీలో యువకుడి అనుమానాస్పద మృతి

4చూసినవారు
నర్సరీలో యువకుడి అనుమానాస్పద మృతి
ఆలమూరు మండలం మడికిలో మింగి రమేశ్ (24) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందాడు. చిలకలపాడు గ్రామానికి చెందిన రమేశ్ మృతదేహాన్ని మడికిలోని ఓ నర్సరీలో పోలీసులు గుర్తించారు. స్థానికులు సమాచారం అందించడంతో, మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ప్రమాదమా లేక హత్యాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్