రాజమండ్రి రూరల్ - Rajamundry Rural

జోగులాంబ గద్వాల జిల్లా
దేవరకద్ర: బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
Dec 08, 2025, 16:12 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం

దేవరకద్ర: బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

Dec 08, 2025, 16:12 IST
సోమవారం, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూర్ కు చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు రామలింగేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ దండు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు మందడి జయసుందర్ రెడ్డి, మూసాపేట మండలం సంకలమద్ధికి చెందిన బిఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి ప్రదీప్ రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, పలువురు కార్యకర్తలు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.