రాజానగరంలో 2, 883 సోలార్ విద్యుత్ కనెక్షన్లు మంజూరు

444చూసినవారు
రాజానగరంలో 2, 883 సోలార్ విద్యుత్ కనెక్షన్లు మంజూరు
కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో గురువారం PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఉచిత సోలార్ విద్యుత్ అందించే ప్రక్రియను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రూడ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రారంభించారు. రాజానగరం నియోజకవర్గంలో మొదటి విడతలో 2,883 సోలార్ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్