సీతానగరంలో డివైడర్ ఎక్కిన భారీ లారీ

5చూసినవారు
సీతానగరంలో డివైడర్ ఎక్కిన భారీ లారీ
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రాపాక సమీపంలో బై మెగా కంపెనీకి చెందిన లారీ సోమవారం ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అధిక వేగంతో వాహనం నడపడంతో వేగ నియంత్రణ కోల్పోయి డివైడర్ పైకి ఎక్కినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ దెబ్బతిన్నప్పటికీ పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్