పులిని బంధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి

915చూసినవారు
పులిని బంధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి
రాజానగరం మండలం జి. యర్రంపాలెం గ్రామంలో పులి దాడిలో రెండు దూడలు మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అటవీ అధికారులతో మాట్లాడి, పులిని వెంటనే బంధించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్