కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి ధ్వజం

581చూసినవారు
రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం రాజానగరం వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, చివరికి తిరుపతి లడ్డును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్