సీతారాంపురం హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ

243చూసినవారు
సీతారాంపురం హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో రాజానగరం మండలం సీతారాంపురం ప్రభుత్వ హైస్కూల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు గ్రామ పెద్దలు, నాయకులు కలిసి ఉచిత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్కు ఉపయోగపడే విధంగా పుస్తకాల పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం పరిధిలోని సీతారాంపురం గ్రామంలో జరిగింది.

సంబంధిత పోస్ట్