తొర్రిగడ్డ పంపింగ్ నుంచి సాగునిరు విడుదల

7చూసినవారు
తొర్రిగడ్డ పంపింగ్ నుంచి సాగునిరు విడుదల
రాజానగరం నియోజకవర్గ అన్నదాతలను ఆదుకునేందుకు, పంట పొలాలకు జలకళను తీసుకువస్తూ పురుషోత్తపట్నం తొర్రిగడ్డ పంపింగ్ స్కీము ద్వారా సాగునీటిని విడుదల చేశారు. శుక్రవారం రుడా చైర్మన్ వేంకటరమణ చౌదరితో కలిసి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించి, 20,000 ఎకరాల సాగుభూమికి నీరందుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్