మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

901చూసినవారు
మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
కోరుకొండ హై స్కూల్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంప్ లో ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసిన ధరణి హాస్పిటల్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్