జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణను పరిశీలించిన ఎమ్మెల్యే

918చూసినవారు
జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణను పరిశీలించిన ఎమ్మెల్యే
జనసేన నిర్మాణ ప్రక్రియలో భాగంగా, జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ మంగళవారం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఈ సమాచార సేకరణకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను అబ్జర్వర్‌గా నియమించారు. పార్టీలో వివిధ కమిటీల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు అందజేస్తున్న దరఖాస్తులను ఎమ్మెల్యే పరిశీలించి, అవసరమైన పత్రాలు సరిగ్గా ఉంటే వాటిని ఐటీ విభాగానికి అందజేస్తారు.

సంబంధిత పోస్ట్