రాజానగరం నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పి4 విధానాన్ని సోమవారం అభినందించారు. పి4 స్ఫూర్తితో వెదుళ్ళపల్లి స్కూల్ భవన నిర్మాణం, భోజనశాల, కాంపౌండ్ వాల్ కు సొంత నిధులు అందజేశారు. దాతల స్ఫూర్తిని కొనియాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వీరన్న చౌదరిని సన్మానించారు.