పెదకొండేపూడిలో పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు

502చూసినవారు
పెదకొండేపూడిలో పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు
సీతానగరం మండలంలోని పెదకొండేపూడిలో పులి సంచారం కలకలం రేపింది. గురువారం అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. ప్రస్తుతం గోశాల సమీపంలోని కొండపై పులి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాత్రికి పులి కొండ దిగే సమయంలో నేలకోట రామవరపు ఆవ వైపు లేదా పెదకొండేపూడిలో దిగేందుకు అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీనితో అటవీశాఖ అధికారులు, పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్