ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

1050చూసినవారు
రాజానగరం మండలం కొండ గుంటూరు గ్రామంలో మంగళవారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో పశువులకు ఉచిత వైద్యం అందించి, మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాలను పశువుల రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ తనకాల వెంకటరమణమ్మ నాగేశ్వరావు, వైస్ చైర్మన్ మక్కా దేవి రాంబాబు సూచించారు.

సంబంధిత పోస్ట్