జలమయమైన కడియం - బుర్రిలంక రోడ్డు

7చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా కడియం నుండి బుర్రిలంక వెళ్లే సినిమా రోడ్డు పూర్తిగా జలమయం కావడంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మురసు తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వర్షాల తీవ్రత వల్ల ప్రజలు రవాణా సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్