కోనసీమ: అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

224చూసినవారు
జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్, అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ (PGRS)లో ప్రజల నుండి 178 అర్జీలను స్వీకరించారు. సమస్యలను క్షేత్రస్థాయిలోనే వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. చిన్న సమస్యలైనా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి ప్రజల్లో పరిపాలనపై విశ్వాసం పెంపొందించాలని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్