అంబటిపై తీవ్ర పదజాలముతో విరుచుకుపడిన మంత్రి

227చూసినవారు
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రామచంద్రాపురంలో శనివారం రాత్రి మాట్లాడుతూ, చంద్రబాబుపై అంబటి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు సరికాదని, అంబటి సంస్కారహీనుడని, అతని మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని అన్నారు. తిరుపతి లడ్డూ కల్తీపై రాష్ట్ర ప్రజలంతా దుమ్మెత్తి పోస్తుంటే వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్