రామచంద్రపురం కొత్తూరులో గురువారం
ఎన్టీఆర్ జయంతి వేడుకలను మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి
ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిరునామా, సంక్షేమ పథకాల ఆద్యుడు
ఎన్టీఆర్ అని కొనియాడారు. స్వర్గీయ
ఎన్టీఆర్ ఆశయాలను CM చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.