ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3.0 వికిషత్
భారత్ లక్ష్యంగా, దేశంలోని గ్రామీణ సంస్థల అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులు సిఫార్సు చేసింది. 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి మొత్తం రూ 4,35,236 కోట్ల గ్రాంట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ ₹16,627 కోట్లు కేటాయించారు. ఈ నిధులను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులలో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తే గ్రామపంచాయతీలు ఎంతో అభివృద్ధి చెందుతాయని బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ పెయ్యల రాంబాబు తెలిపారు.