ద్రాక్షారామంలో కనులపండువగా భీమేశ్వరుని దివ్య కళ్యాణం!

846చూసినవారు
ద్రాక్షారామంలో కనులపండువగా భీమేశ్వరుని దివ్య కళ్యాణం!
ద్రాక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. ఏటా వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈఓ దుర్గాభవాని పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భీమేశ్వరుని కళ్యాణోత్సవంతో ద్రాక్షారామ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్