కార్పొరేట్ ఉద్యోగాలు కల్పించిన తాటిపాక వేద

568చూసినవారు
కార్పొరేట్ ఉద్యోగాలు కల్పించిన తాటిపాక వేద
ది. 29.03.2026 మరియు ది. 04.04.2026 తేదీలలో జరిగిన మెగా క్యాంపస్ డ్రైవ్‌లలో వేద డిగ్రీ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో కార్పొరేట్ ఉద్యోగాలు సాధించినట్లు సంస్థ సెక్రటరీ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్