కొబ్బరాకులతో ప్రమాదం: లైన్మెన్ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

562చూసినవారు
కొబ్బరాకులతో ప్రమాదం: లైన్మెన్ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
కోనసీమ, రాజోలులోని లక్కవరం గ్రామంలో అంబేద్కర్ నగర్ లోని లెవన్ కేవీపై కొబ్బరాకులు పడి మంటలు వస్తున్నాయని, ఈ విషయం గత రెండు రోజులుగా లైన్మెన్ కి తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఆకులు తొలగించి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్