అంబేద్కర్ జయంతోత్సవాలకు పాముల రాజేశ్వరిదేవికి ఆహ్వానం

841చూసినవారు
అంబేద్కర్ జయంతోత్సవాలకు పాముల రాజేశ్వరిదేవికి ఆహ్వానం
రాజోలు నియోజకవర్గ SC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతోత్సవాలు మలికిపురం కాలేజి గ్రౌండ్స్‌లో 12 ఏప్రిల్ 2026, ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి, మాజీ శాసన సభ్యురాలు పాముల రాజేశ్వరిదేవిని SC వెల్ఫేర్ సభ్యులు ఆహ్వానించారు. ఈ జయంతోత్సవాలను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో SC రాజోలు ప్రెసిడెంట్, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్