వైసీపీలో కీలక పదవి: చింత సత్య వరప్రసాద్ నియామకం

1248చూసినవారు
వైసీపీలో కీలక పదవి: చింత సత్య వరప్రసాద్ నియామకం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, రాజోలు నియోజకవర్గం, శివకోడు గ్రామానికి చెందిన చింత సత్య వరప్రసాద్‌ను వైసీపీ రాష్ట్ర RTA విభాగ సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా, ఆయన రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవిని ఆమె స్వగృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియాకం కోనసీమ, రాజోలు ప్రాంతంలో వైసీపీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్