మలికిపురం: 'వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ నిజం'

582చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటం నూటికి నూరు శాతం నిజమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ విమర్శించారు. బుధవారం మలికిపురంలో ఆయన మాట్లాడుతూ, లడ్డూ తయారీకి వాడిన నెయ్యి రసాయనాలతో నిండి ఉందని సిట్ దర్యాప్తులో కూడా స్పష్టమైందని పేర్కొన్నారు. శ్రీవారి ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్